E-PAPER

కేశిరెడ్డిపల్లిలో తీరిన ‘కరెంట్’ కష్టాలు!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కేశిరెడ్డిపల్లిలో తీరిన ‘కరెంట్’ కష్టాలు!

25 Oct 2026, 5:50 pm DISHA POWER

కేశిరెడ్డిపల్లిలో తీరిన ‘కరెంట్’ కష్టాలు!

బండమీద ఏరియాలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

కొన్నేళ్ల నాటి సమస్యకు మోక్షం.. కాలనీవాసుల హర్షం

సర్పంచ్ రవికుమార్, విద్యుత్ అధికారుల చొరవతో పనులు పూర్తి

దిశ పవర్,బచ్చన్నపేట:మండలoలోని కేశిరెడ్డిపల్లి గ్రామస్తుల కొన్నేళ్ల నాటి విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కాలనీవాసులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ ఇబ్బందులను గుర్తించిన గ్రామ సర్పంచ్ ఆరె రవికుమార్, ఉప సర్పంచ్ చింతల రాజిరెడ్డి ప్రత్యేక చొరవ చూపి, విద్యుత్ స్తంభాల ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేయించారు.

గ్రామంలోని బండమీద ఏరియా ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ రవికుమార్.. ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. స్తంభాల ఏర్పాటు పూర్తి కావడంతో కాలనీలో చీకట్లు తొలగిపోనున్నాయని, విద్యుత్ సదుపాయానికి సంబంధించిన ఇబ్బందులన్నీ దూరమవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆరె రవికుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి సమస్యను ఇచ్చిన మాట ప్రకారం పరిష్కరిస్తామన్నారు. బండమీద ఏరియా ప్రజల కష్టాలను తీర్చడానికి సహకరించిన బచ్చన్నపేట విద్యుత్ శాఖ ఏఈ రాజ్ కుమార్, లైన్ మెన్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ లైన్ మెన్ పర్శారాములు, విద్యుత్ సిబ్బంది ఆంజనేయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యదండ్ల విజయ భాస్కర్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది రాజేష్, నర్సింహులు, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!