రాయపర్తి, నవంబర్ 6 దిశ పవర్ న్యూస్ హైదరాబాద్ నగరంలోని తార్నకలో బీ ఆర్ ఎస్ వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలేం గ్రామానికి చెందిన వేల్పుకొండ నవ్య – వెంకటేష్ శుక్రవారం తెల్లవారుజామున నూతన గృహ ప్రవేశానికి హజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు,
Post Views: 165










