E-PAPER

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక*

07 Nov 2026, 3:30 pm DISHA POWER

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక

రాయపర్తి, నవంబర్ 7 దిశ పవర్ న్యూస్

 

వరంగల్ జిల్లా సబ్‌ జూనియర్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో కేజీబీవీ రాయపర్తి మండల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు, పాఠశాల నుంచి మొత్తం తొమ్మిది మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొనగా, వారిలో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి. నిహరిక, బి. సంజన, బి. స్వప్న, ఎం. ప్రియాంక ఈ నెల 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా మాచికల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,

Generating image…

*రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక*

రాయపర్తి, నవంబర్ 7 దిశ పవర్ న్యూస్

 

వరంగల్ జిల్లా సబ్‌ జూనియర్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో కేజీబీవీ రాయపర్తి మండల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు, పాఠశాల నుంచి మొత్తం తొమ్మిది మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొనగా, వారిలో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి. నిహరిక, బి. సంజన, బి. స్వప్న, ఎం. ప్రియాంక ఈ నెల 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా మాచికల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,

Disha Power Editor
dishapower.in

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక*

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కేజీబీవీ రాయపర్తి విద్యార్థినుల ఎంపిక

రాయపర్తి, నవంబర్ 7 దిశ పవర్ న్యూస్

 

వరంగల్ జిల్లా సబ్‌ జూనియర్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో కేజీబీవీ రాయపర్తి మండల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు, పాఠశాల నుంచి మొత్తం తొమ్మిది మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొనగా, వారిలో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి. నిహరిక, బి. సంజన, బి. స్వప్న, ఎం. ప్రియాంక ఈ నెల 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా మాచికల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!