E-PAPER

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

04 Nov 2026, 11:29 am DISHA POWER

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

19 ఏళ్ల యువకుడు అరెస్ట్

రాయపర్తి, నవంబర్ 4 దిశ పవర్ న్యూస్ ( దొంతరబోయిన అనిల్ ముదిరాజ్ )సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న 19 ఏళ్ల యువకుడిని రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు, నిందితుడిని రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన శివరాజన్ మహీయగా గుర్తించారు, రూ, 500 విలువ కలిగిన 12 నకిలీ నోట్ల కట్టలను పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, రాజస్థాన్ కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఈ కరెన్సీని జైపూర్ నుండి ముంబైకి చేరవేసేందుకు నిందితుడికి రూ, 2 లక్షల ఇస్తానని ఆశ చూపాడు, అక్టోబర్ 30న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు, పూర్తి వివరాల్లోకి వెళితే,, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ చలమణీని రైల్వే పోలీసులు భగ్నం చేశారు, సుమారు రూ, 60 లక్షల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లోను అక్రమంగా రవాణా చేస్తున్న 19 సంవత్సరాల యువకుడిని తెలంగాణ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో అరెస్ట్ చేశారు, రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివరాజన్ మహీయ ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ( రైలు నంబర్ 18519 ) జనరల్ కోచ్ లో ప్రయాణిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు, అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రూ, 500 నోట్లు 12 కట్టల నకిలీ నోట్లు బయటపడ్డాయి, వీటన్నింటి మెుత్తం విలువ 60 లక్షలుగా అధికారులు నిర్ధారించారు, పోలీసులు ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి, కొద్ది నెలల క్రితం శివరాజన్ మహీయకు బికానెర్ కే చెందిన 25 ఏళ్ల ఓం ప్రకాష్ తో పరిచయం ఏర్పడింది, నకిలీ కరెన్సీ బ్యాగును జైపూర్ నుంచి ముంబైకి ఏవరు చూడకముందు సురక్షితంగా చేరిస్తే రూ, 2 లక్షల కమీషన్ ఇస్తానని ఓం ప్రకాష్ ఆశ చూపాడు, ఈ క్రమంలో అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్ లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగును శివరాజన్ కు అందించిన ఓం ప్రకాష్, మెుదట కాచిగూడకు చేరుకోని, అక్కడ నుండి ముంబై వెళ్లాలని సూచించారు, అక్టోబర్ 30న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో కాచిగూడకు చేరుకున్న నిందితుడు ఒక లాడ్జిలో బస చేశాడు, " మురసు తుపాన్ " వరదల కారణంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ రద్దు కావడంతో , ఓం ప్రకాష్ సూచన మేరకు ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు, రైల్వే పోలీసుల తనిఖీలో ఈ అక్రమ రవాణా బయటపడింది, నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఓం ప్రకాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు, ఈ నకిలీ దందా ఎక్కడి నుండి నడుస్తుంది, దేశవ్యాప్తంగా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు,

Generating image…

*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం*

*19 ఏళ్ల యువకుడు అరెస్ట్*

రాయపర్తి, నవంబర్ 4 దిశ పవర్ న్యూస్ ( దొంతరబోయిన అనిల్ ముదిరాజ్ )సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న 19 ఏళ్ల యువకుడిని రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు, నిందితుడిని రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన శివరాజన్ మహీయగా గుర్తించారు, రూ, 500 విలువ కలిగిన 12 నకిలీ నోట్ల కట్టలను పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, రాజస్థాన్ కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఈ కరెన్సీని జైపూర్ నుండి ముంబైకి చేరవేసేందుకు నిందితుడికి రూ, 2 లక్షల ఇస్తానని ఆశ చూపాడు, అక్టోబర్ 30న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు, పూర్తి వివరాల్లోకి వెళితే,, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ చలమణీని రైల్వే పోలీసులు భగ్నం చేశారు, సుమారు రూ, 60 లక్షల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లోను అక్రమంగా రవాణా చేస్తున్న 19 సంవత్సరాల యువకుడిని తెలంగాణ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో అరెస్ట్ చేశారు, రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివరాజన్ మహీయ ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ( రైలు నంబర్ 18519 ) జనరల్ కోచ్ లో ప్రయాణిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు, అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రూ, 500 నోట్లు 12 కట్టల నకిలీ నోట్లు బయటపడ్డాయి, వీటన్నింటి మెుత్తం విలువ 60 లక్షలుగా అధికారులు నిర్ధారించారు, పోలీసులు ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి, కొద్ది నెలల క్రితం శివరాజన్ మహీయకు బికానెర్ కే చెందిన 25 ఏళ్ల ఓం ప్రకాష్ తో పరిచయం ఏర్పడింది, నకిలీ కరెన్సీ బ్యాగును జైపూర్ నుంచి ముంబైకి ఏవరు చూడకముందు సురక్షితంగా చేరిస్తే రూ, 2 లక్షల కమీషన్ ఇస్తానని ఓం ప్రకాష్ ఆశ చూపాడు, ఈ క్రమంలో అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్ లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగును శివరాజన్ కు అందించిన ఓం ప్రకాష్, మెుదట కాచిగూడకు చేరుకోని, అక్కడ నుండి ముంబై వెళ్లాలని సూచించారు, అక్టోబర్ 30న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో కాచిగూడకు చేరుకున్న నిందితుడు ఒక లాడ్జిలో బస చేశాడు, ” మురసు తుపాన్ ” వరదల కారణంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ రద్దు కావడంతో , ఓం ప్రకాష్ సూచన మేరకు ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు, రైల్వే పోలీసుల తనిఖీలో ఈ అక్రమ రవాణా బయటపడింది, నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఓం ప్రకాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు, ఈ నకిలీ దందా ఎక్కడి నుండి నడుస్తుంది, దేశవ్యాప్తంగా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు,

Disha Power Editor
dishapower.in

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

19 ఏళ్ల యువకుడు అరెస్ట్

రాయపర్తి, నవంబర్ 4 దిశ పవర్ న్యూస్ ( దొంతరబోయిన అనిల్ ముదిరాజ్ )సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ, 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న 19 ఏళ్ల యువకుడిని రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు, నిందితుడిని రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన శివరాజన్ మహీయగా గుర్తించారు, రూ, 500 విలువ కలిగిన 12 నకిలీ నోట్ల కట్టలను పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, రాజస్థాన్ కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఈ కరెన్సీని జైపూర్ నుండి ముంబైకి చేరవేసేందుకు నిందితుడికి రూ, 2 లక్షల ఇస్తానని ఆశ చూపాడు, అక్టోబర్ 30న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు, పూర్తి వివరాల్లోకి వెళితే,, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ చలమణీని రైల్వే పోలీసులు భగ్నం చేశారు, సుమారు రూ, 60 లక్షల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లోను అక్రమంగా రవాణా చేస్తున్న 19 సంవత్సరాల యువకుడిని తెలంగాణ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో అరెస్ట్ చేశారు, రాజస్థాన్ లోని బికానెర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివరాజన్ మహీయ ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ( రైలు నంబర్ 18519 ) జనరల్ కోచ్ లో ప్రయాణిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు, అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రూ, 500 నోట్లు 12 కట్టల నకిలీ నోట్లు బయటపడ్డాయి, వీటన్నింటి మెుత్తం విలువ 60 లక్షలుగా అధికారులు నిర్ధారించారు, పోలీసులు ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి, కొద్ది నెలల క్రితం శివరాజన్ మహీయకు బికానెర్ కే చెందిన 25 ఏళ్ల ఓం ప్రకాష్ తో పరిచయం ఏర్పడింది, నకిలీ కరెన్సీ బ్యాగును జైపూర్ నుంచి ముంబైకి ఏవరు చూడకముందు సురక్షితంగా చేరిస్తే రూ, 2 లక్షల కమీషన్ ఇస్తానని ఓం ప్రకాష్ ఆశ చూపాడు, ఈ క్రమంలో అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్ లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగును శివరాజన్ కు అందించిన ఓం ప్రకాష్, మెుదట కాచిగూడకు చేరుకోని, అక్కడ నుండి ముంబై వెళ్లాలని సూచించారు, అక్టోబర్ 30న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో కాచిగూడకు చేరుకున్న నిందితుడు ఒక లాడ్జిలో బస చేశాడు, " మురసు తుపాన్ " వరదల కారణంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ రద్దు కావడంతో , ఓం ప్రకాష్ సూచన మేరకు ముంబై ఎల్ టీ టీ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు, రైల్వే పోలీసుల తనిఖీలో ఈ అక్రమ రవాణా బయటపడింది, నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఓం ప్రకాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు, ఈ నకిలీ దందా ఎక్కడి నుండి నడుస్తుంది, దేశవ్యాప్తంగా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!