E-PAPER

చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

20 Nov 2026, 2:36 pm DISHA POWER

చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ / రాయపర్తి, నవంబర్ 20 దిశ పవర్ న్యూస్చుక్కా రామయ్య 101 వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్, విద్యానగర్ లోని చుక్కా రామయ్య గారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుక్రవారం ఉదయం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ భరస పార్టీ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య గారు అని కొనియాడారు, విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని ఆయన అన్నారు. అలాంటి చుక్కా రామయ్య గారు 101వ పుట్టిన రోజు జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!