రాయపర్తి, అక్టోబర్ 20 దిశ పవర్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం గండి మైసమ్మ ఆవరణలో వేద పండితులు పరాశరం సుదర్శన చారి పూజలు చేశారు, అనంతరం జమ్మి చెట్టు కు సమీపంలో చేరుకొని వేద పండితులు పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు ఆకుతో ఒకరికి ఒకరు అలయ్ బలయ్ చేసురోని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 223










