*మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత
రాయపర్తి, అక్టోబర్ 30 దిశ పవర్రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వంగ సుగుణమ్మ గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలియగానే వెంటనే వారి అంత్యక్రియలకు ఆమే కుటుంబ సభ్యులకు ‘ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్’ తరపున పోన్ పే, ద్వారా రూ, 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సహయం వారి కుటుంబానికి అందించిన పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 83










