E-PAPER

క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం 

21 Jan 2026, 2:47 pm DISHA POWER

ముదిగుండ్ల చిన్న నరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం

ఫౌండేషన్ చైర్మన్ ముదిగుండ్ల కొండలు సిఆర్పిఎఫ్ జవాన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం ముదిగుండ్ల చిన్న నరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఫౌండేషన్ చైర్మన్ ముదిగుండ్ల కొండలు సిఆర్పిఎఫ్ జవాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ యువతకు ఎంతో ఉత్సాహం తెచ్చి ప్రతి ఒక్కరూ ఆటలలో చురుగ్గా పాల్గొనాలని ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ గాదె సత్యనారాయణ చింతమల్ల సాంబయ్య ,ముద్దిగుండ్ల విజయ్,ముద్దిగుండ్ల రవి ,కోయల శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!