E-PAPER

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

26 Jan 2026, 2:26 pm DISHA POWER

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజాగొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : భీమారం మండలం లోని దంపూర్ గ్రామ పంచాయతీ లోని గ్రామ పంచాయతీ,ప్రాధమిక పాఠశాల లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత పాఠశాల లో ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ చెగొండ కొమురయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేర గావ్ మేర ధరహార్ సభ నిర్వహణ లో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం లోని పూర్వ గ్రామ సంపద ను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, గ్రామం లో ఉన్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించుకోవాలని తెలియజేసారు. గ్రామం మధ్యలో ఉన్న చెరువును అభివృద్ధి చేసుకొని అక్కడ మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపించుకోవాలని అన్నారు. బాల వికాస ఆధ్వర్యంలో జరిగిన తాగునీటి పరిశీలన లో నీరు తాగాడానికి అనువైనదిగా లేదని ఈ సమస్య ఫై కృషి చేసి పరిష్కరిస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డుమెంబెర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Generating image…

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజాగొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : భీమారం మండలం లోని దంపూర్ గ్రామ పంచాయతీ లోని గ్రామ పంచాయతీ,ప్రాధమిక పాఠశాల లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత పాఠశాల లో ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ చెగొండ కొమురయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో *మేర గావ్ మేర ధరహార్* సభ నిర్వహణ లో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం లోని పూర్వ గ్రామ సంపద ను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, గ్రామం లో ఉన్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించుకోవాలని తెలియజేసారు. గ్రామం మధ్యలో ఉన్న చెరువును అభివృద్ధి చేసుకొని అక్కడ మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపించుకోవాలని అన్నారు. బాల వికాస ఆధ్వర్యంలో జరిగిన తాగునీటి పరిశీలన లో నీరు తాగాడానికి అనువైనదిగా లేదని ఈ సమస్య ఫై కృషి చేసి పరిష్కరిస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డుమెంబెర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజాగొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : భీమారం మండలం లోని దంపూర్ గ్రామ పంచాయతీ లోని గ్రామ పంచాయతీ,ప్రాధమిక పాఠశాల లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత పాఠశాల లో ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ చెగొండ కొమురయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేర గావ్ మేర ధరహార్ సభ నిర్వహణ లో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం లోని పూర్వ గ్రామ సంపద ను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, గ్రామం లో ఉన్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించుకోవాలని తెలియజేసారు. గ్రామం మధ్యలో ఉన్న చెరువును అభివృద్ధి చేసుకొని అక్కడ మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపించుకోవాలని అన్నారు. బాల వికాస ఆధ్వర్యంలో జరిగిన తాగునీటి పరిశీలన లో నీరు తాగాడానికి అనువైనదిగా లేదని ఈ సమస్య ఫై కృషి చేసి పరిష్కరిస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డుమెంబెర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!