E-PAPER

ఆర్థిక పరిస్థితి ప్రభావం సూసైడ్ చేసుకొని యువకుడు మృతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆర్థిక పరిస్థితి ప్రభావం సూసైడ్ చేసుకొని యువకుడు మృతి

31 Jan 2026, 7:37 pm DISHA POWER

ఆర్థిక పరిస్థితి ప్రభావం సూసైడ్ చేసుకొని యువకుడు మృతి

తరిగొప్పుల మండలంప్రజా గొంతుక డెస్క్ జనవరి 31

బొత్తల పర్రె గ్రామ శివారులో పురుగుల మందు తాగి ప్రభుదాస్ అనే యువకుడు మృతి చెందాడు వయసు 29

బంధువుల కథనం ప్రకారం ఇంట్లో

ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక బల్మమరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు-తండ వాసులు తెలిపిన వివరాలు 4-5 సంవత్సరాలనుండి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్న కొద్ది పాటి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్నిపోసిస్తూ జీవనం సాగిస్తున్నాడు అలాగే అప్పులు వడ్డీల ప్రభావం మీద పడి పోవడం వల్ల చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు & ప్రభుదాస్ కి ఒక కూతురు కుమారుడు ఉన్నారువిషాద చాయాల్లో బోత్తల పర్రె గ్రామం

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!