E-PAPER

*-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి*.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి*.

07 Feb 2026, 4:14 pm DISHA POWER

-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి.

 పిడిఎస్యు రాజు.

- ప్రచారంలో పాల్గొన్న ధరూర్ మండల్ మాజీ జడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి.

నేడు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నిక లలో భాగంగా ప్రచారానికి ముఖ్య అతి థిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్ రెడ్డిపాల్గొన్నారు.అలాగే14వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచా రం చేస్తూ... అనంతరం వారు మాట్లాడు తూ... గద్వాల్ పట్టణం అభివృద్ధి చెం దాలంటే యువతకు అవకాశం ఇచ్చి మరియు బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేయా లని బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గద్వాల్ పట్టణ అభివృద్ధి సాధ్యమని జడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అలాగే ఇందులో భాగంగా బలపరిచిన అభ్యర్థి రాజు మాట్లాడుతూ... ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Generating image…

*-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి*.

 పిడిఎస్యు రాజు.

– ప్రచారంలో పాల్గొన్న ధరూర్ మండల్ మాజీ జడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి.

నేడు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నిక లలో భాగంగా ప్రచారానికి ముఖ్య అతి థిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్ రెడ్డిపాల్గొన్నారు.అలాగే14వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచా రం చేస్తూ… అనంతరం వారు మాట్లాడు తూ… గద్వాల్ పట్టణం అభివృద్ధి చెం దాలంటే యువతకు అవకాశం ఇచ్చి మరియు బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేయా లని బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గద్వాల్ పట్టణ అభివృద్ధి సాధ్యమని జడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అలాగే ఇందులో భాగంగా బలపరిచిన అభ్యర్థి రాజు మాట్లాడుతూ… ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

*-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి*.

-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి.

 పిడిఎస్యు రాజు.

- ప్రచారంలో పాల్గొన్న ధరూర్ మండల్ మాజీ జడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి.

నేడు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నిక లలో భాగంగా ప్రచారానికి ముఖ్య అతి థిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్ రెడ్డిపాల్గొన్నారు.అలాగే14వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచా రం చేస్తూ... అనంతరం వారు మాట్లాడు తూ... గద్వాల్ పట్టణం అభివృద్ధి చెం దాలంటే యువతకు అవకాశం ఇచ్చి మరియు బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేయా లని బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గద్వాల్ పట్టణ అభివృద్ధి సాధ్యమని జడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అలాగే ఇందులో భాగంగా బలపరిచిన అభ్యర్థి రాజు మాట్లాడుతూ... ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!