E-PAPER

ఇంటింటి ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి….. మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇంటింటి ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి….. మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి 

09 Feb 2026, 3:27 pm DISHA POWER

ఇంటింటి ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి..... మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి

వార్డు అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:09

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం ఆమె వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డిలు తనకు టికెట్ ఇచ్చారని అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలు అన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు., మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!