E-PAPER

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న. 

15 Feb 2026, 6:30 pm DISHA POWER

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న.

- జిల్లా విద్యాశాఖ కే విజయలక్ష్మి.

జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హై స్కూల్ మరియు స్మార్ట్ కిడ్స్ 16వ మరియు 12వ వార్షికోత్సవ వేడుకలో గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.విజయలక్ష్మి టి.శ్రీనివాస్ జిహెచ్ఎంసి & ఏసి జి ఈ మరియు హంపయ్య, జిల్లా కోఆర్డినేటర్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు . ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభ మై ,విద్యా ర్థులు ఈ విద్యా సంవత్సరంలో సాధించిన ప్రతిభల ఆధారంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్ల మరియు మెమెంటోలను అందజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం లో ముఖ్యఘట్టమైన నృత్యాలలో మహావతార్ , ఆపరేషన్ సింధూర్ , అఖండ - 2 వంటి ఎన్నో నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షిం చాయి. ఈ వేడుకలో పాల్గొన్న తల్లి దండ్రులకు లక్కీ డిప్ ద్వారా ము ఖ్యంగా మాతృమూర్తులకు బహు మతులను అందజేయడం జరిగిం ది .అదేవిధంగావార్షికోత్సవపండుగలో పాల్గొన్న తల్లిదండ్రులకు మరియు అతిథులకు ఎంతో రుచికరమైన విందును కాకతీయ యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది.

Generating image…

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న.

– జిల్లా విద్యాశాఖ కే విజయలక్ష్మి.

జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హై స్కూల్ మరియు స్మార్ట్ కిడ్స్ 16వ మరియు 12వ వార్షికోత్సవ వేడుకలో గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.విజయలక్ష్మి టి.శ్రీనివాస్ జిహెచ్ఎంసి & ఏసి జి ఈ మరియు హంపయ్య, జిల్లా కోఆర్డినేటర్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు . ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభ మై ,విద్యా ర్థులు ఈ విద్యా సంవత్సరంలో సాధించిన ప్రతిభల ఆధారంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్ల మరియు మెమెంటోలను అందజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం లో ముఖ్యఘట్టమైన నృత్యాలలో మహావతార్ , ఆపరేషన్ సింధూర్ , అఖండ – 2 వంటి ఎన్నో నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షిం చాయి. ఈ వేడుకలో పాల్గొన్న తల్లి దండ్రులకు లక్కీ డిప్ ద్వారా ము ఖ్యంగా మాతృమూర్తులకు బహు మతులను అందజేయడం జరిగిం ది .అదేవిధంగావార్షికోత్సవపండుగలో పాల్గొన్న తల్లిదండ్రులకు మరియు అతిథులకు ఎంతో రుచికరమైన విందును కాకతీయ యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న. 

-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న.

- జిల్లా విద్యాశాఖ కే విజయలక్ష్మి.

జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హై స్కూల్ మరియు స్మార్ట్ కిడ్స్ 16వ మరియు 12వ వార్షికోత్సవ వేడుకలో గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.విజయలక్ష్మి టి.శ్రీనివాస్ జిహెచ్ఎంసి & ఏసి జి ఈ మరియు హంపయ్య, జిల్లా కోఆర్డినేటర్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు . ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభ మై ,విద్యా ర్థులు ఈ విద్యా సంవత్సరంలో సాధించిన ప్రతిభల ఆధారంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్ల మరియు మెమెంటోలను అందజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం లో ముఖ్యఘట్టమైన నృత్యాలలో మహావతార్ , ఆపరేషన్ సింధూర్ , అఖండ - 2 వంటి ఎన్నో నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షిం చాయి. ఈ వేడుకలో పాల్గొన్న తల్లి దండ్రులకు లక్కీ డిప్ ద్వారా ము ఖ్యంగా మాతృమూర్తులకు బహు మతులను అందజేయడం జరిగిం ది .అదేవిధంగావార్షికోత్సవపండుగలో పాల్గొన్న తల్లిదండ్రులకు మరియు అతిథులకు ఎంతో రుచికరమైన విందును కాకతీయ యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!