E-PAPER

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’

28 Feb 2026, 8:53 pm DISHA POWER

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్'

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్' లో పాల్గొని యువతకు అవగాహనా కల్పించిన నిడమనూర్ ఎస్ ఐ ఉప్పు సురేష్ ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని మరియు మద్యపానం సేవించి వాహనాలు నడపవొద్దని హెల్మెట్/సీటు బెల్ట్ ధరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ యువత పాల్గొన్నారు

Generating image…

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’ లో పాల్గొని యువతకు అవగాహనా కల్పించిన నిడమనూర్ ఎస్ ఐ ఉప్పు సురేష్ ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని మరియు మద్యపానం సేవించి వాహనాలు నడపవొద్దని హెల్మెట్/సీటు బెల్ట్ ధరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ యువత పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్'

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్' లో పాల్గొని యువతకు అవగాహనా కల్పించిన నిడమనూర్ ఎస్ ఐ ఉప్పు సురేష్ ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని మరియు మద్యపానం సేవించి వాహనాలు నడపవొద్దని హెల్మెట్/సీటు బెల్ట్ ధరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ యువత పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!