E-PAPER

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది…ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది…ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

02 Mar 2026, 8:55 pm DISHA POWER

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది...ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

ప్రజా గొంతుక (మార్చి 2) కాల్వ శ్రీరాంపూర్ :మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో కామ దహన కార్యక్రమాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కాముడు ఆట (జాజిరి) సంబరాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి,ఆట కాముని దహనంతో ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి పథకంగా గ్రామాల్లోని ప్రధాన కూడలలో కట్టెలతో కామర దహనం చేసి, సాంప్రదాయ బద్దంగా హోలిని స్వాగతిస్తారు. " రింగు రింగు బిళ్ళ రూపాయి దండ పిల్లల ఆట "జాజిరి ముగియడంతో సోమవారం రాత్రి ఆట తో ముగియడం తో, పిల్లలు అంత ఒక వద్దకు చేరి, కోలలు పేర్చి, కామ దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ మంటల ద్వారా మనసులోని కోరికలు, దృశ్యశక్తులు (కామం ) నశిస్తాయని గ్రామాల్లో నమ్ముతారు.

Generating image…

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది…ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

ప్రజా గొంతుక (మార్చి 2) కాల్వ శ్రీరాంపూర్ :మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో కామ దహన కార్యక్రమాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కాముడు ఆట (జాజిరి) సంబరాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి,ఆట కాముని దహనంతో ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి పథకంగా గ్రామాల్లోని ప్రధాన కూడలలో కట్టెలతో కామర దహనం చేసి, సాంప్రదాయ బద్దంగా హోలిని స్వాగతిస్తారు. ” రింగు రింగు బిళ్ళ రూపాయి దండ పిల్లల ఆట “జాజిరి ముగియడంతో సోమవారం రాత్రి ఆట తో ముగియడం తో, పిల్లలు అంత ఒక వద్దకు చేరి, కోలలు పేర్చి, కామ దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ మంటల ద్వారా మనసులోని కోరికలు, దృశ్యశక్తులు (కామం ) నశిస్తాయని గ్రామాల్లో నమ్ముతారు.

RaamSee Reporter
dishapower.in

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది…ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది...ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.

ప్రజా గొంతుక (మార్చి 2) కాల్వ శ్రీరాంపూర్ :మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో కామ దహన కార్యక్రమాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కాముడు ఆట (జాజిరి) సంబరాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి,ఆట కాముని దహనంతో ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి పథకంగా గ్రామాల్లోని ప్రధాన కూడలలో కట్టెలతో కామర దహనం చేసి, సాంప్రదాయ బద్దంగా హోలిని స్వాగతిస్తారు. " రింగు రింగు బిళ్ళ రూపాయి దండ పిల్లల ఆట "జాజిరి ముగియడంతో సోమవారం రాత్రి ఆట తో ముగియడం తో, పిల్లలు అంత ఒక వద్దకు చేరి, కోలలు పేర్చి, కామ దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ మంటల ద్వారా మనసులోని కోరికలు, దృశ్యశక్తులు (కామం ) నశిస్తాయని గ్రామాల్లో నమ్ముతారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!