*గద్వాల ఎమ్మెల్యే తనయుడు సాయికేత్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక*

*- గద్వాల జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి యూనియన్ వారికి ఆహ్వానం…*
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయికేత్ రెడ్డి 14వ తారీఖున వివాహ వేడుకలకు ఆర్.ఎం.పి పి.ఎం.పి లాందరూ పాల్గొని.. వివాహ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు..
Post Views: 35











