E-PAPER

ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

14 Mar 2026, 8:49 pm DISHA POWER

ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

(ప్రజా గొంతుక ) తెలుగు దిన పత్రిక ప్రతినిధి

గుగులోతు రమేష్ నాయక్

మార్చి : 14:

జఫర్ గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

ఉప్పుగల్ గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్న గ్రామ ప్రజలకు, సహకారం అందిస్తున్న దాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!