E-PAPER

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

16 Mar 2026, 1:45 pm DISHA POWER

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

ప్రజా గొంతుక మార్చి 16 కాల్వ శ్రీరాంపూర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది ఉత్తమ సేవలకు సన్మాన కార్యక్రమాలు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాజరవేణ స్వరూప సదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, నిర్వహణ కార్యక్రమంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని, శాలువాతో సన్మానించి అభినందించారు. గ్రామపంచాయతీలకు మీ సేవలు మరింత అవసరమని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Generating image…

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

ప్రజా గొంతుక మార్చి 16 కాల్వ శ్రీరాంపూర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది ఉత్తమ సేవలకు సన్మాన కార్యక్రమాలు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాజరవేణ స్వరూప సదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, నిర్వహణ కార్యక్రమంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని, శాలువాతో సన్మానించి అభినందించారు. గ్రామపంచాయతీలకు మీ సేవలు మరింత అవసరమని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

RaamSee Reporter
dishapower.in

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.

ప్రజా గొంతుక మార్చి 16 కాల్వ శ్రీరాంపూర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది ఉత్తమ సేవలకు సన్మాన కార్యక్రమాలు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాజరవేణ స్వరూప సదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, నిర్వహణ కార్యక్రమంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని, శాలువాతో సన్మానించి అభినందించారు. గ్రామపంచాయతీలకు మీ సేవలు మరింత అవసరమని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!