E-PAPER

అంగడి బజార్ రోడ్లపై,ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, అక్రమ కట్టడాలు నిషేధం….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంగడి బజార్ రోడ్లపై,ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, అక్రమ కట్టడాలు నిషేధం….

26 Mar 2026, 5:39 pm DISHA POWER

అంగడి బజార్ రోడ్లపై,ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, అక్రమ కట్టడాలు నిషేధం....

ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే జరిమానాలు తప్పవు.....

కమిషనర్

హాలియా మున్సిపాలిటీ

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:25

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్ ప్రాంతంలో రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు మరియు రోడ్లపై వస్తువులు ఉంచి వ్యాపారం నిర్వహిస్తున్న వారందరికీ

ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు మరియు ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు మున్సిపల్ అధికారుల దృష్టికి వచ్చినది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు మరియు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

అందువల్ల,1. రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవలసిందిగా కోరడమైనది.2. వ్యాపారులు తమ వ్యాపారాన్ని తప్పనిసరిగా తమ షాప్ పరిధిలోనే నిర్వహించుకోవలెను రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై వస్తువులు ఉంచి వ్యాపారం చేయరాదు.

ఈ సూచనలు పాటించని పక్షంలో, మున్సిపాలిటీ చట్టాల ప్రకారం ప్రత్యేక టీంలతో ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది. తద్వారా కలిగే నష్టం, ఖర్చులు సంబంధిత వ్యక్తుల నుండే వసూలు చేయబడును.

ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ సజావుగా నడవడం మరియు పట్టణ శుభ్రత దృష్ట్యా అందరూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరడమైనది.

కమిషనర్

హాలియా మున్సిపాలిటీ

Generating image…

అంగడి బజార్ రోడ్లపై,ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, అక్రమ కట్టడాలు నిషేధం….

ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే జరిమానాలు తప్పవు…..

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!