*అంగన్వాడీ కేంద్రాలను ను ఆకస్మికంగా తనిఖీ చేసిన*

*గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.*
*పంచాయతీ సెక్రటరీ సుభావతి.*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రా
లను గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ గ్రామ సెక్రటరీ వారి తో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లా డుతూ ప్రభుత్వం ఇచ్చే పౌష్టిక ఆహారం పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి అవకతవకలు లేకుండా క్రమంగా ఇవ్వాలని అలాగే మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజ నం పిల్లలకు పెట్టాలని అంగన్వాడీ టీచర్లకు చెప్పడం జరిగింది.అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఇచ్చిన బాలామృతం, గుడ్లు గ్రామ సర్పం చ్ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్ర మంలో అంగన్వాడీ టీచర్లు షామీమ్, హేమలత, ఏలీయా పాల్గొన్నారు.
Post Views: 31











