E-PAPER

రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి……..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి……..

26 Mar 2026, 6:18 pm DISHA POWER

రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి........

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.....

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి /షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26

హాలియా

నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ హాలియా సెంటర్ లో దగ్ధo చేయడం జరిగింది, అనంతరం జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని, బడ్జెట్ సవరించి కనీసం 30% నిధులు విద్యరంగానికి కేటాయింపు చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ,యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్. టీచీంగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ.భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో అసెంబ్లీ సందర్భంగా ప్రజా పాలన పేరుతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధి నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు

రాష్ట్రంలో సుమారు 9500 పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజులు పెండింగ్ ఉన్నాయని, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు ,కెజిబివిలు 70% అద్దె భవనాలలో నడుస్తున్నాయని, యూనివర్శీటీలలో టీచీంగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ. చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్ధులు ఎస్సీ, ఎస్టీ, తరగతులు పేదలు చదువుకునే బెస్టు అవైలబుల్ స్కీం బకాయిలు కూడా 218 కోట్లు పెండింగ్ ఉన్నాయని వాటిని కూడా.తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు .

ఈ సమస్యలు పరిష్కారం చేయమంటే రేవంత్ రెడ్డి సర్కారు కూడా అహంకారంతో ముందస్తు అరెస్టులు పేరుతో పోలీసుల రాజ్యం నడుపుతుందని ఆవేదన వ్యక్తపరిచారు,

వారు నియమించిన విద్యా కమిషన్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఓపెన్ గా బయట పెట్టిందని ఆయా. సమస్యలు పరిష్కారం కావాలంటే కనీసం 18% నిధులు కేటాయించాలని చెప్పిందని కానీ ఈ వినపడని ప్రభుత్వం ఆ సిఫారసులు పెడ చెవిన పెడుతుందని అన్నారు.

ప్రజాపాలనలో అరెస్టులు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాపాలన అయితే నిర్బంధ అరెస్టులు ఎందుకని సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు.

అసెంబ్లీ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకత్వం చేతులను పోలీసులు తీవ్ర గాయాలు చేశారని పిడి గుద్దులు గుద్దుతూ ,అమ్మాయిలపై కూడా విచక్షణ మరిచి దాడి చేయడాని ఆయన ఖండించారు. ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కోరే రమేష్ ,వర్షిత్, పండు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి……..

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి…..

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!