మృతుని కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి……

లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేత…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన ఎటెల్లి పరుశురాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గురువారం నాడు వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు..
పరుశురాం భార్య ఎటెల్లి సంధ్య వారి పిల్లలకు మంత్రి భరోసా కల్పించారు..తక్షణ సహాయం కింద 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు..పిల్లల చదువుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు..
Post Views: 108











