E-PAPER

చర్ల మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చర్ల మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

27 Mar 2026, 3:46 pm DISHA POWER

చర్ల మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజా గొంతుక న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాప్ రిపోర్టర్ వలబోజు సుదర్శన చారి.శుభాకాంక్షలు.శుభాశీస్సులు తెలియజేశారు.ఈ పవిత్రమైన పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం,శాంతిని నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తులకు అత్యంత పుణ్యప్రదమైందని,ఈ వేడుకలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చని తెలిపారు.మండలంలోని రఘు థియేటర్ వీధి లో కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమం మార్చి 27,2026 శుక్రవారం ఉదయం 11:15 గంటలకు ఆలయ అర్చకులఆధ్వర్యంలో,గ్రామస్థుల సహకారంతో అంగరంగ వైభవంగా జరగనుందనితెలిపారు.ఈ పుణ్యకార్యక్రమంలో మండలంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనికళ్యాణాన్నిదర్శించుకోవాలని, అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగగా నిలిచిందని,ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ధర్మం, సత్యం, న్యాయం వంటి విలువలను జీవితంలో ఆచరించాలనిసూచించారు.చివరిగా, మరోసారి మండల ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ,పండుగను భక్తి శ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వలబోజు సుదర్శనచారి విజ్ఞప్తి చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!