E-PAPER

*సామాన్య కార్యకర్తకు రాష్ట్ర స్థాయి గుర్తింపు – బీజేపీ తోనే సాధ్యం*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*సామాన్య కార్యకర్తకు రాష్ట్ర స్థాయి గుర్తింపు – బీజేపీ తోనే సాధ్యం*

31 Mar 2026, 6:14 pm DISHA POWER

సామాన్య కార్యకర్తకు రాష్ట్ర స్థాయి గుర్తింపు – బీజేపీ తోనే సాధ్యం

గండీడ్ మార్చ్ 31

ప్రజా గొంతుక న్యూస్

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం

భారతీయ జనతా పార్టీతోనే సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నత స్థాయికి ఎదగగలరనే విషయానికి మరోసారి నిదర్శనం నిలిచింది. మండల యువ నాయకుడు శ్రీ శంకర్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులవడం పార్టీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది.

ఈ సందర్భంగా సల్కర్‌పేట్ లోని మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా ఇన్‌చార్జ్, సీనియర్ నాయకుడు గిరిమోని శీనన్న ముఖ్య అతిథిగా పాల్గొని శంకర్ నాయక్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీజేపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి ప్రోత్సహించే కుటుంబమని పేర్కొన్నారు. సాధారణ బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభమైన శంకర్ నాయక్, కృషి మరియు నిబద్ధతతో రాష్ట్ర స్థాయి పదవిని సాధించడం యువతకు ఆదర్శమని అన్నారు.

ఈ కార్యక్రమంలో. మండల ప్రధాన కార్యదర్శులు కుడుముల రాజు, గడ్డమీది మల్కయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి రెడ్డి,సర్కార్ పేట్ గ్రామ సర్పంచ్ హేమలత పవన్ కుమార్, గిరమోని అంజిలయ్య, మండల ఉపాధ్యక్షుడు కావలి నరసింహులు, కోశాధికారి శ్రీనివాసులు, మోర్చా అధ్యక్షులు వైయస్ కిష్టారెడ్డి, బండారి రఘు, సంతోష్ నాయక్, వార్డు సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి, పుల్లారి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు శంకర్ నాయక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!