E-PAPER

సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ..

02 Apr 2026, 8:30 pm DISHA POWER

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

హాలియా మున్సిపాలిటీ 11 వ వార్డులోని

అనుముల వారి గూడెం నందు

నూతనంగా నిర్మించబడిన

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, ధ్వజస్తంభ, నాభి శిల, ప్రతిష్ట మహోత్సవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి పాల్గొని,

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయ నిర్మాణానికి, తనవంతుగా 5,00,116-00

( ఐదు లక్షల నూటా పదహార్లు విరాళం కమిటీ సభ్యులకుఅందజేయడం జరిగింది)

ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, కాకునూరి నారాయణ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ కౌన్సిలర్లు దీపావత్ ప్రసాద్ నాయక్, ఎడవల్లి రంజిత్, పిల్లి ఆంజనేయులు, బొంగారాల యేసు రాజు, చెరుపల్లి ముత్యాలు, చిట్టిపోలు కరుణాసాగర్, ఎండి బజార్ మొయినుద్దీన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

Generating image…

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ……

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

హాలియా మున్సిపాలిటీ 11 వ వార్డులోని

అనుముల వారి గూడెం నందు

నూతనంగా నిర్మించబడిన

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, ధ్వజస్తంభ, నాభి శిల, ప్రతిష్ట మహోత్సవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి పాల్గొని,

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయ నిర్మాణానికి, తనవంతుగా 5,00,116-00

( ఐదు లక్షల నూటా పదహార్లు విరాళం కమిటీ సభ్యులకుఅందజేయడం జరిగింది)

ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, కాకునూరి నారాయణ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ కౌన్సిలర్లు దీపావత్ ప్రసాద్ నాయక్, ఎడవల్లి రంజిత్, పిల్లి ఆంజనేయులు, బొంగారాల యేసు రాజు, చెరుపల్లి ముత్యాలు, చిట్టిపోలు కరుణాసాగర్, ఎండి బజార్ మొయినుద్దీన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

RaamSee Reporter
dishapower.in

సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ..

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

హాలియా మున్సిపాలిటీ 11 వ వార్డులోని

అనుముల వారి గూడెం నందు

నూతనంగా నిర్మించబడిన

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, ధ్వజస్తంభ, నాభి శిల, ప్రతిష్ట మహోత్సవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి పాల్గొని,

శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయ నిర్మాణానికి, తనవంతుగా 5,00,116-00

( ఐదు లక్షల నూటా పదహార్లు విరాళం కమిటీ సభ్యులకుఅందజేయడం జరిగింది)

ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, కాకునూరి నారాయణ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ కౌన్సిలర్లు దీపావత్ ప్రసాద్ నాయక్, ఎడవల్లి రంజిత్, పిల్లి ఆంజనేయులు, బొంగారాల యేసు రాజు, చెరుపల్లి ముత్యాలు, చిట్టిపోలు కరుణాసాగర్, ఎండి బజార్ మొయినుద్దీన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!