E-PAPER

గొర్లఖాన్ దొడ్డి లో ఎన్ ఎస్ ఎస్ పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గొర్లఖాన్ దొడ్డి లో ఎన్ ఎస్ ఎస్ పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమం

02 Apr 2026, 8:31 pm DISHA POWER

గొర్లఖాన్ దొడ్డి లో ఎన్ ఎస్ ఎస్ పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమం

ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు ఎన్ఎస్ఎస్ యూనిట్

వేసవి కాల ప్రత్యేక శిబిరం రెండవ రోజు కొనసాగింది ఎన్ఎస్ఎస్ వాళ్లంటర్లు గొర్లఖాన్ దొడ్డి గ్రామం లోని వీధులలో ర్యాలీగా వెళ్లి పారిశుధ్య పరిశుభ్రత పచ్చదనం చెట్లు పెంచడం వంటి విష యాలను స్లొగన్స్ ద్వారా ప్రచారం చేశారు .అనంతరం నాల్గవ వార్డు మెంబర్ భాను మరియు సర్పంచ్ శ్వేత ఆంజనేయులు ఆధ్వర్యంలో నాలుగో వార్డ్ లోని శివాలయము చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని ముండ్ల పొదలను తొలగించి గ్రామపంచాయతీ కి చెందిన ట్రాక్టర్ లోకి చెత్తను ఎత్తి వేయడం జరిగింది దేవాలయము పక్కనే ఉన్న మురికి కాలువను శుభ్రపరచడం జరి గింది ఇట్టి కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె ఎస్ డి రాజు మరియు కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ బృందం మహేష్ ,శేఖర్ ,గోపాల్,మోహన్ పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!