అగర్ మియాగూడా గ్రామంలో.. గ్రామ సభ విజయవంతం = సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 02:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని అగర్ మీయ గ్రామంలో.. గ్రామ సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీ ల గురించి ప్రజలకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఇంకా గ్రామంలోని సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా.. గ్రామంలోని ముఖ్యమైన సమస్యల గురించి చర్చించరు. కరెంటు, వాటర్ మెదలగు సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్ మరియు ఉప సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్స్, గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,గ్రామ నాయకులు మహిళా తల్లులు, యువకులు పాల్గొన్నారు











