రేషన్,డీలర్లకోసందరఖాస్తుల స్వీకరణ.
ఆర్డీవో శ్రీనివాసరావు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లాలోచౌకధరలదుకాణాలడీలర్లనియామకానికినోటిఫికేషన్,విడుదలచేసినట్లుఆర్డీఓశ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలోతెలిపారు.జిల్లాలోనివివిధగ్రామాలలో పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణాలడీలర్లనియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబడినట్లు ఆర్డీవో శ్రీనివాసరావుతెలిపారుఈ నోటిఫికేషన్ ప్రకారం అలంపూర్,మండలంలోనిఅలంపూర్-2602009,క్యాతూర్-2601021 గ్రామాలు,ఉండవెల్లి మండలంలోనిబొంకూర్-2611010గ్రామం,మానవపాడుమండలంలోనిచండూరు-2609014, నారాయణపూరం-2609015,అయిజమండలంలోనిజడదొడ్డి-2605030,కూడకనూరు-2605038,అయిజ-2605046గ్రామాలు,అలాగే,రాజోలి మండలంలోని పడమటిగార్లపాడు-2610001,పచ్చర్ల-2610020 గ్రామాలు,వడ్డేపల్లి మండలంలోనిపైపాడు-2612006గ్రామం,ఎర్రవల్లిమండలంలోనివల్లూరు-2613001, రాజశ్రీ గార్లపాడు-2613006గ్రామాలు,ఇటిక్యాలమండలంలోనిమొగిలిరావలచెరువుగ్రామాలలోఎఫ్.పి.ఎస్,డీలర్,పోస్టులఖాళీలుభర్తీచేయబడనున్నట్లుఆర్డీవోతెలిపారు.పైగ్రామాలకుచెందిన స్థానికఅర్హతకలిగినఅభ్యర్థులుప్రభుత్వమార్గదర్శకాలు,అర్హతలుమరియురిజర్వేషన్,నిబంధనల ప్రకారందరఖాస్తు చేసుకోవచ్చుననిఆయనపేర్కొన్నారు.రిజర్వేషన్,వారీగాఖాళీలవివరాలు,అర్హతలు,అవసమైనధ్రువపత్రాలుమరియు దరఖాస్తువిధానం,సంబంధితతహసీల్దార్,కార్యాలయాలలోఅందుబాటులో ఉంటాయని ఆర్డీవోతెలిపారు.అర్హులైనఅభ్యర్థులుతమదరఖాస్తులను సంబంధిత తహసీల్దార్,కార్యాలయంలో 15-04-2026 సాయంత్రం5:00గంటల లోపు సమర్పించవలసి ఉంటుందని,గడువుతేదీ అనంతరం అందిన దరఖాస్తులుఏవిధంగానూ పరిగణించబడవని ఆర్డీవో శ్రీనివాస్ రావు స్పష్టంచేశారు.ఈఅవకాశాన్నిఆసక్తిగలఅర్హులైనఅభ్యర్థులుసద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు అభ్యర్థులకుతెలియజేశారు.











