E-PAPER

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా వార్డు సభల కార్యక్రమాలు……….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా వార్డు సభల కార్యక్రమాలు……….

02 Apr 2026, 8:51 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా వార్డు సభల కార్యక్రమాలు..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా ఈరోజు అనగా 2 ఏప్రిల్ 2026న హాలియా మున్సిపాలిటీ లోని 12 వార్డుల యందు వార్డు సభ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క వార్డు సభలలో ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై చర్చించడం, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను స్వీకరించడం, మరియు ప్రగతి ప్రణాళిక కోసం వార్డు స్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించి వాటిపై చర్చించటం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమ్మిళితత్వాన్ని నిర్ధారించడం, మొదటి దశలో అనగా పారిశుద్ధ్యం మరియు పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం వంటి విజయాలను ప్రజలకు వివరించడం జరిగింది.

మొదటగా తెలంగాణ రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం తో ప్రారంభించి,తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని వార్డు ప్రజలకు వివరించడం జరిగింది.

ఈ యొక్క వార్డు సభ వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాలు అయినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు మొదలైన వాటి గురించి వార్డు సభ్యులకు వివరించి లబ్ధిదారుల అభిప్రాయాలను మరియు అనుభవాలు, వార్డు సమస్యలు మరియు పరిష్కారాలపై చర్చ చేయడం జరిగింది.

ఈ యొక్క వార్డు సభను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ప్రభుత్వ పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించిందని తెలియజేస్తూ అందులో భాగంగా

1.పేదలకు భద్రత కల్పించే ముఖ్యమైన పథకం ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి తెలియజేస్తూ 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల కుటుంబ పెద్ద సహజ మరణం జరిగితే 2 లక్షల వరకు భీమా, ప్రమాదవశాత్తు మరణం జరిగితే 5 లక్షల వరకు భీమా వర్తిస్తుందని తెలియజేశారు.

2.తెలంగాణ ఆల్పహార పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రీ - ప్రైమరీ అంగన్వాడి నుండి ఇంటర్మీడియట్ వరకు పోషకాలతో కూడిన అల్పాహారం అందించే పథకాన్ని ప్రారంభించింది అని తెలియజేశారు.

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గృహ జ్యోతి, మహాలక్ష్మి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు,ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినటువంటి విషయాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ పైలెట్ ప్రాజెక్టుగా అనుముల గ్రామాన్ని ఎంపిక చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ , మున్సిపల్ కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ సైదులు , కుందూరు వెంకటరెడ్డి , కడమంచి ప్రమీల శ్రీను , చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్ , బొంగరాల ఏసు రాజు , గౌహర్ జబీన్ , చెరుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ ఆంజనేయులు , దేపావత్ ప్రసాద్ బాబు, ఎడవల్లి మేరి రంజిత్ , మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పుర ప్రముఖులు, వార్డు ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది.

Generating image…

2.తెలంగాణ ఆల్పహార పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రీ – ప్రైమరీ అంగన్వాడి నుండి ఇంటర్మీడియట్ వరకు పోషకాలతో కూడిన అల్పాహారం అందించే పథకాన్ని ప్రారంభించింది అని తెలియజేశారు.

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గృహ జ్యోతి, మహాలక్ష్మి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు,ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినటువంటి విషయాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ పైలెట్ ప్రాజెక్టుగా అనుముల గ్రామాన్ని ఎంపిక చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ , మున్సిపల్ కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ సైదులు , కుందూరు వెంకటరెడ్డి , కడమంచి ప్రమీల శ్రీను , చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్ , బొంగరాల ఏసు రాజు , గౌహర్ జబీన్ , చెరుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ ఆంజనేయులు , దేపావత్ ప్రసాద్ బాబు, ఎడవల్లి మేరి రంజిత్ , మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పుర ప్రముఖులు, వార్డు ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది.

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!