భూభారతిసర్వేలోతేలినవిస్తీర్ణానికేభూమిరిజిస్ట్రేషన్.

కొత్త రూల్ యోచనలో తెలంగాణ ప్రభుత్వం.
జోగులాంబ గద్వాల జిల్లా అక్షిత న్యూస్
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంకీలకనిర్ణయం తీసుకుంది.ఇకపైక్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాతేభూములరిజిస్ట్రేషన్ జరగనుంది. భూ భారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్,ద్వారాసర్వే,రిజిస్ట్రేషన్,రెవెన్యూవివరాలనుఒకేచోటఅందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులుముందుగాసర్వేకుదరఖాస్తుచేసి,సర్వేయర్ సమక్షంలో భూమి కొలతలు నిర్ధారించాలి. అనంతరం తహసీల్దార్ ధృవీకరణతోనేరిజిస్ట్రేషన్ జరుగుతుంది.ప్రతి భూమికిప్రత్యేకభూధార్ నంబర్ ఇవ్వనున్నారు. ఈవిధానంద్వారాఅక్రమాలు,భూవివాదాలు తగ్గుతాయనిప్రభుత్వం ఆలోచనగాఉన్నట్లువిశ్వసనీయసమాచారం.
Post Views: 63











