E-PAPER

*నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్*

03 Apr 2026, 8:06 pm DISHA POWER

నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్

-----భార్య,ఇద్దరు కూతుళ్ళ హత్య కేసు పై ఆగ్రహం

-----గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్

ప్రజా గొంతుక ఏప్రిల్ 3 వరంగల్ ప్రతినిధి:పున్నేలులో చోటు చేసుకున్న భార్య,ఇద్దరు చిన్నారుల దారుణ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ మాట్లాడుతూ...మూడు నెలల గర్భిణీతో పాటు ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్ లో తోసి హత్య చేసిన ఈ ఘటన మానవత్వాన్ని మరిచిన దారుణమైన ఘటనగా అగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది.అజారుద్దీన్‌ పై కఠిన చర్యలు తీసుకుని ఉరి శిక్ష విధించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునవృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

Generating image…

*నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్*

—–భార్య,ఇద్దరు కూతుళ్ళ హత్య కేసు పై ఆగ్రహం

—–గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్

ప్రజా గొంతుక ఏప్రిల్ 3 వరంగల్ ప్రతినిధి:పున్నేలులో చోటు చేసుకున్న భార్య,ఇద్దరు చిన్నారుల దారుణ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ మాట్లాడుతూ…మూడు నెలల గర్భిణీతో పాటు ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్ లో తోసి హత్య చేసిన ఈ ఘటన మానవత్వాన్ని మరిచిన దారుణమైన ఘటనగా అగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది.అజారుద్దీన్‌ పై కఠిన చర్యలు తీసుకుని ఉరి శిక్ష విధించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునవృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

RaamSee Reporter
dishapower.in

*నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్*

నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్

-----భార్య,ఇద్దరు కూతుళ్ళ హత్య కేసు పై ఆగ్రహం

-----గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్

ప్రజా గొంతుక ఏప్రిల్ 3 వరంగల్ ప్రతినిధి:పున్నేలులో చోటు చేసుకున్న భార్య,ఇద్దరు చిన్నారుల దారుణ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ మాట్లాడుతూ...మూడు నెలల గర్భిణీతో పాటు ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్ లో తోసి హత్య చేసిన ఈ ఘటన మానవత్వాన్ని మరిచిన దారుణమైన ఘటనగా అగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది.అజారుద్దీన్‌ పై కఠిన చర్యలు తీసుకుని ఉరి శిక్ష విధించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునవృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రేటర్ వరంగల్ బిఆర్ఎస్ పార్టీ 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!