ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశానికి హాజరైన నిడమనూరు సర్పంచ్….శేషరాజు సంధ్య శ్రీనివాస్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:06
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్, ఐతరాజు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 35











