E-PAPER

మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలి!!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలి!!

06 Apr 2026, 8:03 pm DISHA POWER

మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలి!!

మల్దకల్ మండల్ రైతులు.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల్ పరిధిలోని వివిధ గ్రామాలలో మొక్కజొన్న పంట వేసిన రైతులు.. మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి అన్నారు.అలాగే ప్రవేట్ వారికి కొనుగోలు చేస్తే రైతులు నష్టపోతాం అంటున్నారు అలాగే వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీ ద్వారా కొనుగోలు చేస్తే బాగుంటుంది అని రైతులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి( సీసీ ద్వారా) కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండే మండల కేంద్రాలు మరియు వివిధ గ్రామాలలో మొక్కజొన్న రైతులకు నష్టపోకుండా ముందస్తుబి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!