*నిరుపేద యువత వివాహానికి గ్రామస్తుల చేయూత
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్
రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన
నిరుపేదలైన పల్లికొండ నరేందర్, లత కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని ఉద్దేశంతో గ్రామస్తులు, మరియు యువకులు సుమారు 25 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసి వారి పెద్ద మనుషు చాటుకున్నారు. దీనికి అమ్మాయి తల్లిదండ్రులు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇద్దం సుధీర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ హరీష్ రావు, రామాలయ ఆలయ చైర్మన్ కోల రాజు, భరత్ రెడ్డి, రాజు దొర,ఏనుగంటి రాములు, రామ్ రెడ్డి, విజయ్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆకుల సత్యం, జక్కుల రాజేష్, లక్ష్మీపతి రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34











