E-PAPER

*ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్*

07 Apr 2026, 8:58 pm DISHA POWER

ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 07:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ... గ్రామాలలో గంజాయి బెల్ట్ షాపుల నివారణకు చర్యలు తీసుకోండి. గంజాయి, మద్యం నివారణకు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఏసీపీ అన్నారు. గంజాయి కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ లకు తెలియజేయాలని అన్నారు.

గ్రామాల్లో యువత గంజాయి మత్తుకు బానిసై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్రమ గంజాయి రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులను కోరారు.

మహేశ్వరం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఎర్ర గణేష్, కడ్తల్ మండలం ఎమ్మార్పీఎస్ నాయకుడు అబ్బు రమేష్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మహేశ్వరం ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ఏసీపీ జానకి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లోకి అక్రమంగా గంజాయి సరఫరా జరుగుతోందని, దీనివల్ల యువత దారి తప్పుతున్నారని తెలిపారు. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గ్రామాల్లో నడుస్తున్న బెల్టు షాపులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా సాయంత్రం సమయాల్లో గ్రామాల్లో యువతకు గంజాయి ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, పోలీసులు మరియు స్థానిక నాయకులు కలిసి చైతన్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దాసప్ప కిరణ్, విజేందర్ , కె, మహేశ్, ఎర్ర స్వామి, బొల్లెపాక యాదయ్య, ఎర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 07:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ… గ్రామాలలో గంజాయి బెల్ట్ షాపుల నివారణకు చర్యలు తీసుకోండి. గంజాయి, మద్యం నివారణకు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఏసీపీ అన్నారు. గంజాయి కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ లకు తెలియజేయాలని అన్నారు.

గ్రామాల్లో యువత గంజాయి మత్తుకు బానిసై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్రమ గంజాయి రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులను కోరారు.

మహేశ్వరం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఎర్ర గణేష్, కడ్తల్ మండలం ఎమ్మార్పీఎస్ నాయకుడు అబ్బు రమేష్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మహేశ్వరం ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ఏసీపీ జానకి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లోకి అక్రమంగా గంజాయి సరఫరా జరుగుతోందని, దీనివల్ల యువత దారి తప్పుతున్నారని తెలిపారు. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గ్రామాల్లో నడుస్తున్న బెల్టు షాపులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా సాయంత్రం సమయాల్లో గ్రామాల్లో యువతకు గంజాయి ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, పోలీసులు మరియు స్థానిక నాయకులు కలిసి చైతన్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దాసప్ప కిరణ్, విజేందర్ , కె, మహేశ్, ఎర్ర స్వామి, బొల్లెపాక యాదయ్య, ఎర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

*ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్*

ఫ్యూచర్ సిటీ ఏసీపీ ని కలిసిన మహేశ్వరం, కడ్తాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర గణేష్, అబ్బు రమేష్

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 07:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ... గ్రామాలలో గంజాయి బెల్ట్ షాపుల నివారణకు చర్యలు తీసుకోండి. గంజాయి, మద్యం నివారణకు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఏసీపీ అన్నారు. గంజాయి కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ లకు తెలియజేయాలని అన్నారు.

గ్రామాల్లో యువత గంజాయి మత్తుకు బానిసై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్రమ గంజాయి రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులను కోరారు.

మహేశ్వరం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఎర్ర గణేష్, కడ్తల్ మండలం ఎమ్మార్పీఎస్ నాయకుడు అబ్బు రమేష్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మహేశ్వరం ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ఏసీపీ జానకి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లోకి అక్రమంగా గంజాయి సరఫరా జరుగుతోందని, దీనివల్ల యువత దారి తప్పుతున్నారని తెలిపారు. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గ్రామాల్లో నడుస్తున్న బెల్టు షాపులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా సాయంత్రం సమయాల్లో గ్రామాల్లో యువతకు గంజాయి ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, పోలీసులు మరియు స్థానిక నాయకులు కలిసి చైతన్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దాసప్ప కిరణ్, విజేందర్ , కె, మహేశ్, ఎర్ర స్వామి, బొల్లెపాక యాదయ్య, ఎర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!