కారు ఢీకొని కూలిన గోడ… వ్యక్తికి గాయాలు..

కారు ఢీకొని గోడ కూలడంతో వ్యక్తికి గాయాలైన ఘటన భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని శివరాత్రి ఎల్లయ్య దూకనంలోనీ టీవీ చూస్తుండగా, వేగంగా వచ్చిన కారు దుకాణం గోడను ఢీ కొట్టింది.. దీంతో గోడ కూలి ఎల్లయ్యకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ లింగమూర్తి, పైలెట్ దయాకర్ ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, ఎంజిఎంకు తరలించారు..
Post Views: 36











