*కామాక్షి ఆలయాన్ని సందర్శించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్*

*ప్రజా గొంతుక న్యూస్… మంచిర్యాల జిల్లా*-
తెలంగాణ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి గారు సోమవారం రాత్రి మందమర్రి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాక్షి ఆలయాన్నీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ఆలయ ప్రసస్తిని ఆమెకు వివరించారు. అనంతరం ఆమె చేత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మహిళా పూజారులు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని పూలు పళ్ళు సారే అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బండ శాంకరి ఉన్నారు.
Post Views: 168











