సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదోళ్ల కళ్ళల్లో ఆనందం సామెల్ రాజ్, ఎర్ర వెంకటయ్య
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 07:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని దుబ్బచెర్ల గ్రామంలో.. కళ్లెం చెరువు తండ లో .. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు దుప్పచర్ల గ్రామంలో..
సీఎం రిలీఫ్ ఫండ్ వాంకుడవ వత్ దేవేందర్ కి గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ఉన్నందున గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అండతో సీఎం రిలీఫ్ ఫండ్ ఈకార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు నడ్డి సామెల్ రాజ్ ఎర్ర వెంకటయ్య సుధాకర్ సంజీవరెడ్డి కృష్ణ మాజీ వార్డ్ నెంబర్ జాను నాయక్ రమేష్ నాయక్ అంజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post Views: 28











