మాన్యంచల్కలో నూతన పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:08
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కీలక ముందడుగు
విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
సుమారు ₹2 కోట్లతో ఆధునిక భవనం నిర్మాణంపేదలకు నాణ్యమైన, సమయానుకూల వైద్య సేవలు అందేలా చర్యలు…
జిల్లా జైలు స్థలాన్ని కేటాయించి నిర్మించిన ప్రత్యేక ఆరోగ్య కేంద్రం…
ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు – అవసరమైతే ఏసీ ఏర్పాటు హామీ…
మందుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం.సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం కు హామీ.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి–కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కార్యక్రమంలో నగరపాలిక మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ బి.చంద్రశేఖర్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు











