E-PAPER

నూతనవధూవరులను ఆశీర్వదించిన ఉద్యమకారులు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతనవధూవరులను ఆశీర్వదించిన ఉద్యమకారులు 

08 Apr 2026, 7:44 pm DISHA POWER

నూతనవధూవరులను ఆశీర్వదించిన ఉద్యమకారులు

హైదరాబాద్

ఏప్రిల్ 8 నాగారం ప్రజా గొంతుక డెస్క్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని పెట్రోల్ పోసుకొని ఉద్యమకారులకు న్యాయం చేయాలని అగ్నికి ఆహుతి అయిన కీర్తిశేషులు నాగులు స్వరూప కుమార్తె

స్నేహలత సాయికుమార్

వివాహం బుధవారం హైదరాబాదులోని నాగారంలో వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు

వివాహ వేడుకలకు మలిదశ ఉద్యమకారులు హాజరై ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ కొంతo యాదిరెడ్డి జానకి రెడ్డి విష్ణువర్ధన్ నరేందర్ గౌడ్ నస్రిమ

ఇంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!