E-PAPER

స్వచ్ఛ భారత్’ మరియు ‘ప్లాస్టిక్ నిర్మూలన’ అవగాహన కార్యక్రమం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

స్వచ్ఛ భారత్’ మరియు ‘ప్లాస్టిక్ నిర్మూలన’ అవగాహన కార్యక్రమం

10 Apr 2026, 5:10 pm DISHA POWER

స్వచ్ఛ భారత్’ మరియు ‘ప్లాస్టిక్ నిర్మూలన’ అవగాహన కార్యక్రమం

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 10 ఏప్రిల్ 2026.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల పరిధిలోగల

జయముఖి ఫార్మసీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో ,

చెన్నారావుపేట మండల కేంద్రంలో జయముఖి ఫార్మసీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా ‘స్వచ్ఛ భారత్’ మరియు ‘ప్లాస్టిక్ అవగాహన’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నారావుపేట సర్పంచ్ శ్రీమతి కంది శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం అభినందనీయమని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం విద్యార్థులు తీసుకున్న ఈ చొరవను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమ అధికారి (ప్రోగ్రామ్ ఆఫీసర్ ) శ్రీమతి గోపు శ్వేత మాట్లాడుతూ , నిత్య జీవితంలో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, కాగితపు సంచులను వాడాలని సూచించారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా భయంకరమైన వ్యాధుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. రాకేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ , ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని మోటివేట్ చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. సంతోష్ కుమార్ వాలంటీర్లతో కలిసి స్వయంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు.

పరిసరాల పరిశుభ్రత పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు డ్రైనేజీ కాలువల నిర్వహణ వంటి అంశాలపై ఈ శిబిరం దృష్టి సారించింది.

ఈ కార్యక్రమంలో జయముఖి ఫార్మసీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, కళాశాల సిబ్బంది మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!