E-PAPER

వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయండి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయండి 

13 Apr 2026, 12:36 pm DISHA POWER

వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయండి

లేకుంటే నేనే వస్తా సీసలు పగలగొడతా.....

జనగామ ఎమ్మెల్యే పల్లా మాస్ వార్నింగ్....

oplus_0

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఐకెపి సెంటర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మద్యపానం నిషేధం లో చిన్నరామచర్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, నిషేధానికి కృషి చేసిన సర్పంచ్ ఎండి అజామ్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దున లేస్తే పాలు తీసుకురావడానికి వెళ్లే రైతుల కానుంచి పనికి వెళ్లే కూలి వరకు పొద్దున 5 గంటల నుండి రాత్రి పది గంటల వరకు విరామం లేకుండా బెల్ట్ షాపులలో మద్యం విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతి మద్యంపై నలభై రూపాయలు ఎక్కువ రేటు కు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఎక్స్చేంజ్ అధికారులు పట్టించుకోకుండా వైన్స్ వాళ్లతో కుమ్మక్కై విచ్చలవిడిగా వారికి నచ్చిన ధరకు అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు బెల్ట్ షాపుల వల్ల ఆర్థికంగా,ఆరోగ్యంగా నష్టపోతున్నారు. వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని మాస్ వార్నింగ్ వదిలారు. ఒకవేళ బంద్ చేయకపోతే తానే స్వయంగా వచ్చి సీసలు పగలగొడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎండి ఆజాం, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి,గంగం సతీష్ రెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి ,వడ్డేపల్లి మల్లారెడ్డి , గోపాల్ నగర్ సర్పంచ్ కళ్యాణి పరుశురాములు ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్, మాజీ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ మూషిని రాజు, ఎండి అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయండి

లేకుంటే నేనే వస్తా సీసలు పగలగొడతా…..

జనగామ ఎమ్మెల్యే పల్లా మాస్ వార్నింగ్….

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!