E-PAPER

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక…

17 Apr 2026, 7:58 pm DISHA POWER

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక...

 

-దాతలు అందించిన 55,000 వేల రూపాయలను చైత్రిక తల్లిదండ్రులకు అందజేత...

-ఆర్థిక సహాయాన్ని అందించి దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా మానవసేవే - మాధవసేవ గ్రూప్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే

గద్వాల మండలము, పరుమాల గ్రామానికి చెందిన రమేష్ మౌనిక ల మొదటి సంతానం ఆరు నెలల చిన్నారి పాప చైత్రిక ఎస్ఎంఎ టైపు 1 జన్యు వ్యాధితో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోరాడుతుంది అనే కథనానికి స్పం దించి...దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబానికి మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అం దించి మానవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా చైత్రిక కుటుం బ సభ్యుల తరపున పేరుపేరునా ప్రత్యే కంగాధన్యవాదాలుతెలియజేసుకుంటూ. దాతలు అందించిన ఆర్థిక సహాయం 55,000/- రూపాయలను తేదీ:-16.0 4.2026 నాడు హైదరాబాదులో పాప ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక గదిని తీసుకున్న చైత్రిక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. చిన్నారి పాప చైత్రిక అనారోగ్య విషయాన్ని మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా సమాచా రాన్ని అందించిన తక్షణమే ఆర్థిక సహాయం అందించిన దాకులకు ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు కుంటుం ది.ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవా దాలు.. తెలిపిన జర్నలిస్ట్ రామాంజనేయులు.

Generating image…

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక…

 

-దాతలు అందించిన 55,000 వేల రూపాయలను చైత్రిక తల్లిదండ్రులకు అందజేత…

-ఆర్థిక సహాయాన్ని అందించి దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా మానవసేవే – మాధవసేవ గ్రూప్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే

గద్వాల మండలము, పరుమాల గ్రామానికి చెందిన రమేష్ మౌనిక ల మొదటి సంతానం ఆరు నెలల చిన్నారి పాప చైత్రిక ఎస్ఎంఎ టైపు 1 జన్యు వ్యాధితో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోరాడుతుంది అనే కథనానికి స్పం దించి…దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబానికి మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అం దించి మానవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా చైత్రిక కుటుం బ సభ్యుల తరపున పేరుపేరునా ప్రత్యే కంగాధన్యవాదాలుతెలియజేసుకుంటూ. దాతలు అందించిన ఆర్థిక సహాయం 55,000/- రూపాయలను తేదీ:-16.0 4.2026 నాడు హైదరాబాదులో పాప ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక గదిని తీసుకున్న చైత్రిక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. చిన్నారి పాప చైత్రిక అనారోగ్య విషయాన్ని మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా సమాచా రాన్ని అందించిన తక్షణమే ఆర్థిక సహాయం అందించిన దాకులకు ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు కుంటుం ది.ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవా దాలు.. తెలిపిన జర్నలిస్ట్ రామాంజనేయులు.

RaamSee Reporter
dishapower.in

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక…

ఎస్ఎంఎ టైప్ 1 జన్యు వ్యాధితో పోరాడుతున్న చైత్రిక...

 

-దాతలు అందించిన 55,000 వేల రూపాయలను చైత్రిక తల్లిదండ్రులకు అందజేత...

-ఆర్థిక సహాయాన్ని అందించి దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా మానవసేవే - మాధవసేవ గ్రూప్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే

గద్వాల మండలము, పరుమాల గ్రామానికి చెందిన రమేష్ మౌనిక ల మొదటి సంతానం ఆరు నెలల చిన్నారి పాప చైత్రిక ఎస్ఎంఎ టైపు 1 జన్యు వ్యాధితో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోరాడుతుంది అనే కథనానికి స్పం దించి...దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబానికి మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అం దించి మానవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా చైత్రిక కుటుం బ సభ్యుల తరపున పేరుపేరునా ప్రత్యే కంగాధన్యవాదాలుతెలియజేసుకుంటూ. దాతలు అందించిన ఆర్థిక సహాయం 55,000/- రూపాయలను తేదీ:-16.0 4.2026 నాడు హైదరాబాదులో పాప ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక గదిని తీసుకున్న చైత్రిక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. చిన్నారి పాప చైత్రిక అనారోగ్య విషయాన్ని మానవసేవే మాధవ సేవ గ్రూప్ ద్వారా సమాచా రాన్ని అందించిన తక్షణమే ఆర్థిక సహాయం అందించిన దాకులకు ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు కుంటుం ది.ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవా దాలు.. తెలిపిన జర్నలిస్ట్ రామాంజనేయులు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!