*అదనపు కలెక్టర్ నర్సింగరావు కి వినతి పత్రం అందజేత…*
*-జోగులాంబ గద్వాల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…*
తెలం గాణ టీచర్ యూనియన్ సం పూర్ణ మద్దతుజాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు తెలంగాణ టీచర్ యూని యన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పాత పెన్షన్ విధానాన్ని పిఆర్సి జూన్ రెండో తారీకు లోపు పెండింగ్ బకాయి లన్నీ హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయకపోతే ఆ రాష్ట్రస్థాయిలో ఉద్యమ చేయడానికి వెనకాడమని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే స్వతంత్రం భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించి లేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలని హెచ్చరించడం జరిగింది. మరియు రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఉద్యమ బాట పడతారని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీచర్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న ఉపాధ్యా యుల బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











