E-PAPER

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం*

17 Apr 2026, 8:03 pm DISHA POWER

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం

 

మంత్రి పొన్నం లేఖపై కేంద్రం స్పందించాలి: కేఎల్ఆర్

 

రాష్ట్ర బీజేపీ తేజస్వీ మాటలను సమర్థించటం సిగ్గుచేటు

 

బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి:కిచ్చెన్న

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ....తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు బేషరత్తుగా ఆపార్టీ క్షమాపణలు చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి డిమాండ్ చేశారు.

సుధీర్ఘ పోరాటానికి నాటి సోనియమ్మ మద్దతు తెలిపితేనే విభజన సాధ్యమైందన్నారు.

అవగాహన లేని మాటలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పందించాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు కేంద్రం, స్పీకర్ స్పందించాలని కిచ్చెన్న కోరారు.ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటంపై తెలంగాణ యావత్ సమాజం ఆగ్రహిస్తోందని కేఎల్ఆర్ అన్నారు.తేజస్వీ సూర్య వ్యాఖ్యలను సమర్థించటం సిగ్గు చేటని కాషాయ పార్టీకి లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారు సూచించారు.

మహిళా బిల్లుతోపాటు మరో రెండు బిల్లుల వెనుక బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. అన్యాయమైన బిల్లులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం అడ్డుకుంటుందన్నారు.

Generating image…

*తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం*

 

*మంత్రి పొన్నం లేఖపై కేంద్రం స్పందించాలి: కేఎల్ఆర్*

 

*రాష్ట్ర బీజేపీ తేజస్వీ మాటలను సమర్థించటం సిగ్గుచేటు*

 

*బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి:కిచ్చెన్న*

 

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)*

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ….తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు బేషరత్తుగా ఆపార్టీ క్షమాపణలు చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి డిమాండ్ చేశారు.

సుధీర్ఘ పోరాటానికి నాటి సోనియమ్మ మద్దతు తెలిపితేనే విభజన సాధ్యమైందన్నారు.

అవగాహన లేని మాటలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పందించాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు కేంద్రం, స్పీకర్ స్పందించాలని కిచ్చెన్న కోరారు.ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటంపై తెలంగాణ యావత్ సమాజం ఆగ్రహిస్తోందని కేఎల్ఆర్ అన్నారు.తేజస్వీ సూర్య వ్యాఖ్యలను సమర్థించటం సిగ్గు చేటని కాషాయ పార్టీకి లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారు సూచించారు.

మహిళా బిల్లుతోపాటు మరో రెండు బిల్లుల వెనుక బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. అన్యాయమైన బిల్లులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం అడ్డుకుంటుందన్నారు.

RaamSee Reporter
dishapower.in

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం*

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం

 

మంత్రి పొన్నం లేఖపై కేంద్రం స్పందించాలి: కేఎల్ఆర్

 

రాష్ట్ర బీజేపీ తేజస్వీ మాటలను సమర్థించటం సిగ్గుచేటు

 

బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి:కిచ్చెన్న

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ....తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు బేషరత్తుగా ఆపార్టీ క్షమాపణలు చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి డిమాండ్ చేశారు.

సుధీర్ఘ పోరాటానికి నాటి సోనియమ్మ మద్దతు తెలిపితేనే విభజన సాధ్యమైందన్నారు.

అవగాహన లేని మాటలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పందించాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు కేంద్రం, స్పీకర్ స్పందించాలని కిచ్చెన్న కోరారు.ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటంపై తెలంగాణ యావత్ సమాజం ఆగ్రహిస్తోందని కేఎల్ఆర్ అన్నారు.తేజస్వీ సూర్య వ్యాఖ్యలను సమర్థించటం సిగ్గు చేటని కాషాయ పార్టీకి లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారు సూచించారు.

మహిళా బిల్లుతోపాటు మరో రెండు బిల్లుల వెనుక బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. అన్యాయమైన బిల్లులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం అడ్డుకుంటుందన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!