E-PAPER

ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ*

17 Apr 2026, 8:04 pm DISHA POWER

ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందుపల్లి గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు సర్పంచ్ దేశపాగ నరసింహ సూచించారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బయటకు వస్తే టోపీ, తలపాగా తప్పనిసరిగా ధరించాలని దిశానిర్దేశం చేశారు.!

ఎండ దెబ్బ ప్రమాదకరమని పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో ఆయా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ పేర్కొన్నారు..

Generating image…

*ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)*

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందుపల్లి గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు సర్పంచ్ దేశపాగ నరసింహ సూచించారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బయటకు వస్తే టోపీ, తలపాగా తప్పనిసరిగా ధరించాలని దిశానిర్దేశం చేశారు.!

ఎండ దెబ్బ ప్రమాదకరమని పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో ఆయా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ పేర్కొన్నారు..

RaamSee Reporter
dishapower.in

ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ*

ఎండల్లో బయటకు రావద్దు = నందు పల్లి సర్పంచ్ దేశపాగ నరసింహ

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 17:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందుపల్లి గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు సర్పంచ్ దేశపాగ నరసింహ సూచించారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బయటకు వస్తే టోపీ, తలపాగా తప్పనిసరిగా ధరించాలని దిశానిర్దేశం చేశారు.!

ఎండ దెబ్బ ప్రమాదకరమని పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో ఆయా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ పేర్కొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!