కృష్ణవేణి పాఠశాలలో పేరెంట్ ,టీచర్ మీటింగ్…….
హాజరైన విద్యార్ధుల తల్లితండ్రులు…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:18
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కృష్ణవేణి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో 1నుండి 5 తరగతి విద్యార్థులతో వారి యొక్క తల్లితండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధుల యొక్క తల్లి తండ్రులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా ర్యాంకులు సాధించాలి అని వారికి చెప్పడం జరిగింది.
Post Views: 54











