E-PAPER

హాలియా పురపాలక సంఘంలో కో – ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక………

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా పురపాలక సంఘంలో కో – ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక………

18 Apr 2026, 4:50 pm DISHA POWER

హాలియా పురపాలక సంఘంలో కో - ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక.........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:18

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల అధికారి.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపాలిటీలోని నలుగురు (4) కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు 28 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది.ఇందులో భాగంగా ప్రత్యేక కేటగిరి నుండి వర్కాల శేఖర్ రెడ్డి, శ్రీమతి కొమ్మనబోయిన జయమ్మ, మైనారిటీ కేటగిరి నుండి రషీద్ మహమ్మద్, శ్రీమతి చెన్ను రాజేశ్వరి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ చింతల.చంద్రారెడ్డిమాట్లాడుతూ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యులు పాలకవర్గానికి సలహాలు సూచనలు చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ,వైస్ చైర్మన్ గౌని రాజ రమేష్, 2వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ నకిరేకంటి ,5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిట్టిపోలు.శ్రీదేవి,6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల ఏసు రాజు, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గౌహర్ జబీన్ , 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 10వ వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ, 11వ వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎడవెల్లి.మేరీ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.

Generating image…

ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ చింతల.చంద్రారెడ్డిమాట్లాడుతూ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ కో – ఆప్షన్ సభ్యులు పాలకవర్గానికి సలహాలు సూచనలు చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ,వైస్ చైర్మన్ గౌని రాజ రమేష్, 2వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ నకిరేకంటి ,5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిట్టిపోలు.శ్రీదేవి,6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల ఏసు రాజు, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గౌహర్ జబీన్ , 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 10వ వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ, 11వ వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎడవెల్లి.మేరీ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

హాలియా పురపాలక సంఘంలో కో – ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక………

హాలియా పురపాలక సంఘంలో కో - ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక.........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:18

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల అధికారి.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపాలిటీలోని నలుగురు (4) కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు 28 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది.ఇందులో భాగంగా ప్రత్యేక కేటగిరి నుండి వర్కాల శేఖర్ రెడ్డి, శ్రీమతి కొమ్మనబోయిన జయమ్మ, మైనారిటీ కేటగిరి నుండి రషీద్ మహమ్మద్, శ్రీమతి చెన్ను రాజేశ్వరి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ చింతల.చంద్రారెడ్డిమాట్లాడుతూ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యులు పాలకవర్గానికి సలహాలు సూచనలు చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ,వైస్ చైర్మన్ గౌని రాజ రమేష్, 2వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ నకిరేకంటి ,5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిట్టిపోలు.శ్రీదేవి,6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల ఏసు రాజు, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గౌహర్ జబీన్ , 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 10వ వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ, 11వ వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎడవెల్లి.మేరీ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!