వలిగొండలో బిజెపి రాస్తారోకో
వలిగొండ
ఏప్రిల్ 18 ప్రజా గొంతుక ప్రతినిధి
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఊట్కూరు
అశోక్ గౌడ్ హాజరై మాట్లాడుతూ మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే రోజుల్లో మహిళలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి లక్ష్మి నాయకులు రాచకొండ కృష్ణ అశోక్ రెడ్డి తానేష్ వెంకట్ నరసింహ రామ నర్సు నాగయ్య ఆనందు పద్మా రెడ్డి మండల మహిళా నాయకురాలు అండాలు అనిత నాగరాజు అమరేందర్ రంజిత్ రెడ్డి లింగస్వామి దయాకర్ అరుణ్ మహేష్ మచ్చగిరి జంగయ్య వెంకటేశం రవి శేఖర్ రాజేశ్వర్ చారి లింగస్వామి సురేష్ తదితరులు పాల్గొన్నారు











