E-PAPER

20వ తేదీన “దరువు జాతర”ను ఘనంగా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

20వ తేదీన “దరువు జాతర”ను ఘనంగా

19 Apr 2026, 3:11 pm DISHA POWER

ప్రజా గొంతుక ఏప్రిల్ 19, ఎల్కతుర్తి.

ఎల్కతుర్తి మండలంలోని సురారం గ్రామానికి చెందిన కళాకారుడు రాజోజు మదు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కళా వేదిక రవీంద్ర భారతి లో ఈ నెల 20వ తేదీన “దరువు జాతర”ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన కళాకారుడు రాజోజు మధుచారి తెలిపారు.

ఈ దరువు జాతర కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులు, జానపద కళా బృందాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయి. దరువు, జానపద నృత్యాలు, సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించేందుకు ఈ జాతర ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.దరువు ఎర్రన్న రైటర్ దరువు అంజన్న పాడిన . ఉద్యమాల పాటలు

కళను ప్రేమించే ప్రతి కళాకారుడు, యువత, కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఒక కళాకారునిగా తన అనుభవం ప్రకారం ఇలాంటి వేదికలు కళాకారులకు మంచి అవకాశాలను కల్పిస్తాయని, తమ ప్రతిభను ప్రదర్శించుకునే మంచి అవకాశం అవుతుందని తెలిపారు, ఈ నెల 20వ తేదీన జరగనున్న దరువు జాతరకు అన్ని కళాభిమానులు, కళాకారులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!